దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా : 10 మందికి గాయాలు
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.

నల్లగొండ : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది. చందంపేట మండలం యల్మల మంద గ్రామానికి చెందిన కొందరు దామరచర్ల మండలంలోని కల్లేపల్లి మైసమ్మ ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కచరాజుపల్లి వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

