మా డబ్బులు ఇప్పించండి
నందికొండ పైలాన్‌కాలనీ సబ్ పోస్టాఫీసులోని తమ ఖాతాల నుంచి డబ్బులను కాజేసిన మాజీ సబ్ పోస్ట్‌మాస్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకొని, తమ డబ్బు ఇప్పించాలని ఖాతాదారులు కోరారు. ఈ మేరుకు గురువారం హిల్‌కాలనీ హెడ్ పోస్టాఫీసు వద్ద ఆందోళన చేపట్టారు.
- హిల్ కాలనీ హెడ్ పోస్టాఫీస్ వద్ద బాధితుల ఆందోళన
నందికొండ, జనవరి 4 : నందికొండ పైలాన్‌కాలనీ సబ్ పోస్టాఫీసులోని తమ ఖాతాల నుంచి డబ్బులను కాజేసిన మాజీ సబ్ పోస్ట్‌మాస్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకొని, తమ డబ్బు ఇప్పించాలని ఖాతాదారులు కోరారు. ఈ మేరుకు గురువారం హిల్‌కాలనీ హెడ్ పోస్టాఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. తమ ఖాతాలకు పోస్టల్ అధికారులే బాధ్యులు కాగా.. డబ్బులు ఎందుకు ఇవ్వరని నిలదీశారు.
తాము ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దేవరకొండ పోస్టల్ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ బాధితులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, ఖాతాదారుల ఓచర్ల పరిశీలన నల్లగొండలో చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, దర్యాప్తు పూర్తయ్యాక నగదును తిరిగి ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఖాతాదారులు రవి, మధు, చిన్నయ్య, రత్నమ్మ, జయశ్రీ, సంపూర్ణ, కోటేశ్వర్రావు, చెన్నకేశవులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

