వర్షం.. ఉపశమనం
వర్షాకాలం మొదలైనా సూర్యాపేట జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు ఉండగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గరిడేపల్లిలో అత్యధికంగా 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- జిల్లాలో పలుచోట్ల వర్షం గరిడేపల్లిలో 65.8 మిల్లీమీటర్లు
వర్షాకాలం మొదలైనా సూర్యాపేట జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు ఉండగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గరిడేపల్లిలో అత్యధికంగా 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– సూర్యాపేట, జూలై 4
సూర్యాపేట, జూలై 4 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. నిన్న మొన్నటి వరకు వేసవిని తలపించే ఎండలు మండిపోగా.. మంగళవారం సాయత్రం వర్షం రావడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిల్లాలో అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 65.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మద్దిరాల మండలంలో 41.5మి.మీ, పెన్పహాడ్లో 40, నాగారంలో 32.3, జాజిరెడ్డిగూడెంలో 23మి.మీ., హుజూర్నగర్లో 20.5మి.మీ., సూర్యాపేటలో 20.3, నేరేడుచర్ల మండలంలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల తేలికపాటి వర్షం పడింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

