Papannapeta | విద్యార్థులకు గులాబీలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
బడి ప్రారంభం సందర్భంగా వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం పలికారు.
పాపన్నపేట, జూన్ 15 : బడి ప్రారంభం సందర్భంగా వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం పలికారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల అనంతరం మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి, పాఠశాల హెచ్ఎం మహేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు గులాబీ పూలతో స్వాగతం పలుకుతూ పాఠ్యపుస్తకాలు పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలోనే అందుతుందన్నారు.
విద్యావంతులైన ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ బడిలోనే ఉంటారని, తమ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ బడులకు పంపాల్సిందిగా ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశం, అంజాగౌడ్, ప్రవీణ్, భట్టు నాగరాజు, వేణుగోపాల్ రెడ్డి, మంగ నర్సింలు, యాదయ్య, మోహన్ రావ్, నింగప్ప, రియాజ్, కృష్ణ కాంత్, శ్రీహరి, రవికాంత్ ,విశ్వనాథ్ , సుభాష్ , మహమూద్ హన్నన్, ఇందిర, పద్మ , జకెరా, లక్ష్మీ, రజిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

