సిద్దిపేట మున్సిపాలిటీకి 576 నామినేషన్లు దాఖలు

సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల్లో 361 మంది అభ్యర్థులు మొత్తం 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్-208, బీజేపీ-118, కాంగ్రెస్-58, ఎంఐఎం-10, సీపీఐ-1, సీపీఎం-1, స్వతంత్రులు- 171, ఇతరులు-1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజే 407 నామినేషన్లు దాఖలయ్యాయి.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Midterm Elections | ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష.. యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

