Patancheru | సీఎం కేసీఆర్‌ను కలిసిన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి

పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రొటెం చైర్మన్‌గా నియమితులైన తర్వాత మొట్టమొదటి సారిగా శాసనమండలి సమావేశాలు జరుగుతుండటంతో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ , పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫారుక్ హుస్సేన్ ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

