అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా అవడం రంగనాథ్
అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా సంగారెడ్డి వాసి శ్రీ అవడం రంగనాథ్ నియమితులయ్యారు.
సంగారెడ్డి : అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా సంగారెడ్డి వాసి శ్రీ అవడం రంగనాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ కందగట్ల స్వామి ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రంగనాథ్ ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ (ICoAS) 2017 బ్యాచ్ అధికారిగా ఉంటూ, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఫైనాన్షియల్ అడ్వైజర్ (డిప్యూటీ డైరెక్టర్) గా సేవలు అందిస్తున్నారు.
రంగనాథ్ నియామకం పట్ల తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి-మెదక్ జిల్లాల అధ్యక్షుడు జట్ల భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

