పోలీసులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలి
పోలీసులు విధి నిర్వహణతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో పోలీస్ స్టేషన్లు, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.
- సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, మే 15: పోలీసులు విధి నిర్వహణతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో పోలీస్ స్టేషన్లు, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, వివిధ వర్టికల్ విభాగాల్లో ప్రతిభ కనబర్చాలని, ఎఫ్ఐఆర్ మొదలుకొని డాటా ఎంట్రీ, ఈపెట్టి కేసులు, ఈ చల్లాన్ నమోదు వరకు ఎలాంటి సందేహాలున్నా శిక్షణతో నివృత్తి చేసుకోవాలన్నారు.
శిక్షణ అనంతరం కూడా ఐటీసెల్ సేవలను వినియోగించుకొని, వర్టకల్ విభాగంలో జిల్లాను మందు వరుసలో నిలబడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ అధికారి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, వర్టికల్ కోఆర్డినేటర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, ఐటీ పెల్ సిబ్బంది సంజీవ్, చంద్రశేఖర్, రవి, శ్రీకాంత్‌తోపాటు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

