కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కష్టాలు
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు.
- ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో గోడు వెల్లబోసుకున్న గిరిజన మహిళలు
దుబ్బాక, మార్చి 14: కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు.
ఆ గ్రామ తాజామాజీ సర్పంచ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే స్థానిక మహిళలతో ముచ్చటించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో నిత్యం కరెంట్‌కు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లా నీళ్లు సరిగా రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెచ్చిందని ఆరోపించారు.
నీటి వృథాకు ఎమ్మెల్యే అడ్డుకట్ట
పట్టణంలోని ఓ కాలనీలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పర్యటిస్తున్న క్రమంలో బోరు నీరు వృథాగా పోతున్నది. గమణించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి మోటర్ స్విచ్ ఆఫ్ చేశారు. వేసవి దృష్ట్యా నీరు వృథా కానివొద్దని సూచించారు. దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆస ముత్యం కుమారుడు సాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట కౌన్సిలర్లు యాదగిరి, స్వామి, శ్రీనివాస్, భూంరెడ్డి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

