విషాదం.. అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి
బాలిక మృతి | మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాగులపల్లి తండాలో బాలిక అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

హైదరాబాద్ : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నాగులపల్లి తండాలో బాలిక అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు తెలిపిన వివరాలివి.. తండాకు చెందిన శంకరయ్యను భార్య వదిలేయడంతో రెండో వివాహం చేసుకున్నాడు.
చిన్నతనం నుంచి కుమార్తె సునీత (14)ను తానే పెంచుతున్నాడు. శంకర్ ఇటీవలే పాముకాటుతో మరణించాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూడగా సునీత కనిపించలేదు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెతకగా ఊరి బయట వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

