వనదుర్గ భవానీ సన్నిధిలో భక్తుల సందడి
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది.
పాపన్నపేట, నవంబర్ 15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. ఆదివారంతో పాటు రెండవ శనివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అమ్మవారికి ఒడిబియ్యం, తల నీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేద బ్రాహ్మణులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది ఎదురవకుండా ఆలయ ఈవో వేరశం, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూధన్ రెడ్డి, బ్రహ్మచారి, నర్సింలు, ఒత్తిని రాజు, దీపక్ రెడ్డి, నరేష్ తదితరులు ఏర్పాటు చేయగా, వేద పండితులు శంకర శర్మ, పార్థీవ శర్మ, రాజశేఖర్ శర్మ, నాగరాజు శర్మ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- crowd
- Devotees
- edupayala
- Medak Dist
RELATED ARTICLES
తాజా వార్తలు
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
Dear Astronaut | అంతరిక్షయాన కల నెరవేర్చేందుకు తండ్రి సాహసం.. ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ట్రైలర్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

