భక్తి మార్గమే ముక్తికి సోపానం
భక్తి మార్గమే ముక్తికి సోపానమని, ప్రజలంతా దైవాన్ని కొలవాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. వారం రోజులుగా మర్కూక్‌లోని భవానందపూర్ గ్రామ పాండురంగాశ్రమంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ముగింపు ఉత్సవాల్లో మాధవానంద స్వామి పాల్గొన్నారు.
- మాధవానంద సరస్వతీ స్వామి
- ఘనంగా పాండురంగాశ్రమం ఉత్సవాల ముగింపు
మర్కూక్, జూలై 18 : భక్తి మార్గమే ముక్తికి సోపానమని, ప్రజలంతా దైవాన్ని కొలవాలని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. వారం రోజులుగా మర్కూక్‌లోని భవానందపూర్ గ్రామ పాండురంగాశ్రమంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ముగింపు ఉత్సవాల్లో మాధవానంద స్వామి పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో అన్నపూజ నిర్వహించి, భక్తులకు సందేశమిచ్చారు. నాదం సాదం అనే సిద్ధ్దాంతం ప్రకారం పాండురంగాశ్రమం కొనసాగుతో తెలిపారు. భవానందపూర్లోని పాండురంగాశ్రమం తెలంగాణ పండరిపురంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. భక్తులు,దాతలతో విరాళాలు ఇచ్చి ఆశ్రమ అభివృద్ధికి సహకరించడం అభినందనీయం అన్నారు. అనంతరం భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల్లో విఠలశర్మ, మాధవశర్మ, సత్యనారాయణశర్మ, వెంకటేశ్వర శర్మ, రఘుపతి శర్మ, శశిధర్‌శర్మ, శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

