ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహరీన్ ఫిర్జాదా.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ఈ ఫొటోలకు హలో పార్టనర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మెహరీన్ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.