కట్టుదిట్టంగా కౌంటింగ్
మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 1,437 ఓట్లు పోల్ కాగా.. 1,416 వ్యాలిడ్, 21 ఇన్‌వ్యాలిడ్‌గా గుర్తిం చి.. 709 ఓట్లను కోటాగా నిర్ణయించారు.
- కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విజయం
- హక్కుల కోసం పోరాడుతా.. : ఎమ్మెల్సీ నవీన్
మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 1,437 ఓట్లు పోల్ కాగా.. 1,416 వ్యాలిడ్, 21 ఇన్‌వ్యాలిడ్‌గా గుర్తిం చి.. 709 ఓట్లను కోటాగా నిర్ణయించారు. వ్యాలిడ్ ఓట్లను మొదటి ప్రా ధాన్యత కింద లెక్కించగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక్క ఓటు వచ్చింది. కోటా ఓట్ల కన్నా 109 ఎక్కువ రావడంతో నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి రవినాయక్ ప్రకటించారు. అనంతరం ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా, కౌంటింగ్‌కు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల హక్కు ల కోసం పోరాడుతానన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

