Road Accident : కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు
Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై వెల్దొండ వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కారు డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

