Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Hanumanthu Naidu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సంబరాలను నిర్వహించారు.
జోగులాంబ గద్వాల : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లా కేంద్రంలో సంబరాలను నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు (Hanumanthu Naidu) ఆధ్వర్యంలో కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణసంచా కాల్చారు. అనంతరం మెడికల్ కాలేజ్ ను సందర్శించి అక్కడి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

హనుమంతు నాయుడు మాట్లాడుతూ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి ప్రగతి వెలుగులు నింపిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు , కురవ పల్లయ్య, రాజారెడ్డి, కోటేష్, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, సంటెన్న, గువ్వల గోపాల్, నరసింహులు, మోహన్ యాదవ్, కమ్మరి రాము, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

