Mahabubnagar: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారానా

మహబూబ్‌నగర్: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారానా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని, కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలిసి పరిశీలించారు.

అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోఅధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు స్నానపు గదులు, తలుపు లు, కిటికీలు, దోమలు కుట్టకుండా ఏర్పాటు చేసిన జాలీలు, హాస్టల్స్‌లో పరిసరాలు , మురుగునీటి పారుదల తదితర సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల వసతి గృహం నందు తనిఖీ చేశామని ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు 12 టాయిలెట్స్ ఉండగా మరిన్ని నిర్మాణం చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు నిధులు ఇస్తామని తెలిపారు. వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

