వింత గొర్రెపిల్ల జననం
ఎనిమిది కాళ్లతో వింత గొర్రె పిల్ల జన్మించిన ఘటన మండలంలోని బావాయిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది.
కోడేరు, డిసెంబర్ 11 : ఎనిమిది కాళ్లతో వింత గొర్రె పిల్ల జన్మించిన ఘటన మండలంలోని బావాయిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గొల్ల ఇంజమూరి నిరంజన్ అనే రైతుకు చెందిన గొర్రె ఎనిమిది కాళ్ల గొర్రె పిల్లకు జన్మించింది. గొర్రెపిల్ల పుట్టిన వెంటనే లెవడా నికి వీలు కాకపో వ డంతో కొన్ని గంట ల కే చనిపోయిందని తెలిపారు. ఈవిషయాన్ని ప శువైద్యాధికారిని వివర ణ జన్యుపరమైన కార ణాలతో ఇలాంటి ఘట నలు చోటుచేసు కుంటా యని, ఇలాంటివి అరు దుగా జరుగుతుంటా యని వివరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

