Home
Mahabubnagar
Large Number Of Devotees Came To Koilkonda Sri Ramakonda Occassion Of Chukkala Amavasya
కోయిలకొండ | రామస్మరణతో పులకించిన శ్రీరామకొండ
చుక్కల అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీరామకొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

కోయిలకొండ/దేవరకద్ర రూరల్: చుక్కల అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రం శ్రీరామకొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి శనివారం రాత్రి నుంచే భక్తులు శ్రీరామకొండకు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వచ్చిన భక్తులతో కొండ కిటకిటలాడింది. దాదాపు రెండు గంటల పాటు భక్తులు క్యూలైన్లో నిలబడి రామదర్శం చేసుకొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

