రైతులందరికీ వర్తింపజేయాలి : బీరం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొల్లాపూర్, జూలై 19 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడు తూ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా ఉందని వి మర్శించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ ఎందుకు కాలేదో బ్యాంకు వాళ్లూ చెప్పలేని స్థితిలో ఉన్నారంటే ఇది చిత్తశుద్ధి లేని రుణమాఫీ ప్రక్రియ అని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
రూ.20 వేలు తీసుకున్న సన్నకారు రైతులకు కూడా నిబంధనల పేరుతో రుణమాఫీ చేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రుణమాఫీ కాని రైతుల వివరాలను తీసుకొని రూ.2లక్షలలోపు రుణాలు మొత్తం మాఫీ చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా కటాఫ్ తేదీ నుంచి అందరి రైతుల రుణాలను మాఫీ చేయాలని అలాగే పాత అప్పుల కింద రుణాలు జమ కాకుండా రైతులకు కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. వానకాలం పంటలను సాగు చేసుకునేందుకు రైతులు అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉందని, వెం టనే రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

