Farmers protest | విద్యుత్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
Farmers protest | విద్యుత్ కోతలకు నిరసనగా జిల్లాలోని కేటిదొడ్డి మండలం నందిన్నె సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ఆందోళన నిర్వహించారు.
జోగులాంబ గద్వాల : విద్యుత్ కోతలకు ( Power Cuts ) నిరసనగా జిల్లాలోని కేటిదొడ్డి మండలం నందిన్నె సబ్ స్టేషన్ ఎదుట ఆదివారం రైతులు ఆందోళన (Farmers protest ) నిర్వహించారు. గ్రామాల్లో వేళాపాళా లేని కరెంటు కోతలపై రైతాంగం తీవ్ర నిరసన తెలిపారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, తక్షణమే నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్ రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులపాలు చేస్తుందని విమర్శించారు. నారు వేసినప్పటి నుంచి పంట ఇంటికొచ్చేదాక రైతులకు అవసరమయ్యే సౌకర్యాల కల్పనలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అసలే వర్షాలు లేక సతమతమవుతున్న రైతాంగానికి కనీసం సాగు నీరు, సక్రమంగా విద్యుత్‌ను అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

