ఎండిన గొంతుకు భగీరథ నీళ్లే అమృతధార
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానికి మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జంతువులు, పక్షులు కూడా తల్లడిల్లుతున్నాయి.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానికి మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జంతువులు, పక్షులు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి స్టేజీ సమీపంలోని మిషన్ భగీరథ పైపులైన్ వద్ద చిన్న ధారగా లీకవుతున్న నీటితో దాహం తీర్చుకునేందుకు పక్షులు వెంపర్లాడాయి. ఒకదాని తర్వాత మరోటి అక్కడికి చేరుకొని ఎండుతున్న గొంతులోకి నీటి ధారను పోసుకున్నాయి. అలాగే ఎండ వేడిమి నుంచి సేద తీరేందుకు వాటి శరీరాలను నీటితో తడుపుకొని సేదతీరాయి. వీటితోపాటు అటుగా వెళ్తున్న బాటసారులు సైతం ఈ నీటితో దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.
– ఎం.యాదిరెడ్డి, వనపర్తి ఫొటోగ్రాఫర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

