Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
Fund Allocation | కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచుల మధ్య నిధుల కేటాయింపులో వివక్ష చూపకుండా కాంగ్రెస్ సర్పంచులతో సమానంగా తమకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచుల ( BRS Sarpanches ) మధ్య నిధుల కేటాయింపులో (Fund Allocation ) వివక్ష చూపకుండా కాంగ్రెస్ సర్పంచులతో సమానంగా తమకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. శుక్రవారం కొడంగల్‌లో కాడ ఆఫీసర్‌కు దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ సర్పంచులు వినతిపత్రం అందజేశారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన నిధులు కేటాయించిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో అడుగుపెట్టాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపితే కాడ ఆఫీస్‌కే వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్, మాజీ చైర్మన్ బీములు, మాజీ ఎంపీటీసీలు కేశవ రెడ్డి, వెంకట్ ప్రసాద్, మాజీ సర్పంచులు శిరీష, రమేష్, నర్సింహులు, అశోక్, కిసాన్ నాయక్, అధికార ప్రతినిధి సంతోష్ కుమార్, భీమ్ రెడ్డి, సర్పంచులు వెంకటరెడ్డి, సాయప్ప, వెంకటప్ప, శ్రీనివాస్, లలిత, నర్సప్ప, అంజి, లప్ప, అంజీరమ్మ, అనిమీబాయ్, గిరిజాబాయ్, ఉప సర్పంచులు గోపాల్, వెంకట్, రాములు, మంజులాల్, హనుమంత్, కాశప్ప, మహిపాల్, కిషన్ నాయక్, శోభన్ నాయక్, బీములు, వెంకట్, మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fund Allocation | నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపించవద్దని బీఆర్ఎస్ సర్పంచుల వినతి
బాలరాజు యాదవ్ అరెస్టు అప్రజాస్వామికం.. వెంటనే విడుదల చేయాలి: కర్నె ప్రభాకర్
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

