అధైర్యపడొద్దు.. అండగా ఉంటా..
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడారు.
- ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
నవాబ్‌పేట, జూలై 18 : కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడారు.
ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ పటిష్టతకు కృషి చేద్దామన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అండగా ఉంటానని భరో సా కల్పించారు. అనంతరం నవీన్‌కుమార్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్‌నాయక్, నాయకులు రఘు, సేవ్యానాయక్, రఘుగౌ డ్, లింబ్యానాయక్, నాగ అంజయ్య, రత్నబాబునాయక్, మాధవులు, నరేశ్, సక్రూనాయక్, ప్రవీణ్‌కుమార్, వినయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

