Mahabubnagar | గెలుపోటములు సహజం.. ధైర్యంగా పోరాడాలి : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని..గెలుపు కోసం చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
కొత్తకోట మున్సిపాలిటీ : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని..గెలుపు కోసం చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థును పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు.
ఇందులో భాగంగా 6వ వార్డు అభ్యర్థి రవికుమార్,1 వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మెఘారెడ్డి, 7వ వార్డు చీర్ల నాగన్న సాగర్, 9వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయిన..బీఆర్ఎస్ అభ్యర్థి పట్టణ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాజిద్ అలీ సతీమణి నాజిమా బేగం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓడిపోయినందుకు ధైర్యం కోల్పోకుండా..అదే స్ఫూర్తితో పని చేయాలని, రాబోయే కాలం మనదేనని భరోసానిచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

