8.5 టీఎంసీలకు చేరిన జూరాల
జూరాల ప్రాజెక్టుకు ఆదివారం 8,849 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.960 మీటర్లకు చేరుకున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.531 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
- 8,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,476 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు
గద్వాల, జూన్ 16 : జూరాల ప్రాజెక్టుకు ఆదివారం 8,849 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.960 మీటర్లకు చేరుకున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.531 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 375 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 8,849 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 1,476 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆర్డీఎస్కు స్వల్ప వరద
అయిజ, జూన్ 16 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఆదివారం 6,658 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 6,658 క్యూసెక్కుల వరద సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 8.8 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
టీబీ డ్యాంకు..
టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 1,520 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 301 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాంలో 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ ప్రస్తుతం 1,583.03 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

