భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకొని మనసు పొరల్లో రాజేస్తూ పాజిటివ్ ఆటిట్యూడ్ అనే పాఠాల్లో తరగతి గదిలో బెత్తం పట్టుకొని శాసిస్తుంటే మనిషనే వాడు మరణిస్తూ మర బొమ్మ తయారౌతుంది అదే నేటి పెట్టుబడికి కావాల్సింది!! - గిరి ప్రసాద్ చెలమల్లు 94933 88201