విస్తృతమైన జీవన సంగమాలకు నెలవైన హైదరాబాద్‌పై విస్తారమైన కవిత్వం వెలువడింది. అందుకే, నగర జీవితం చుట్టూ అల్లుకున్న దాదాపు 500 కవితలతో ఒక బృహత్సంకలనాన్ని వెలువరించపూనుకున్నాం. ఇం దుకోసం మీ నుంచి కవితలను ఆహ్వానిస్తున్నాం.
మీ కవితలను ఈ మెయిల్ charminarpublications@gmail.com చేయండి. 99637090 3 2, 7702741570 ఈ నెంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చు.
– చంద్రయ్య, శివన్న, క్రాంతి