తప్పిపోయిన వ్యక్తి
చీకటి నిండిన గదిలో ఒక మహిళ అద్దంలో తన ప్రతిబింబాన్ని కనుగొనలేదు
చీకటి నిండిన గదిలో
ఒక మహిళ
అద్దంలో తన ప్రతిబింబాన్ని
కనుగొనలేదు
ఎప్పటిలాగే ఎదురుచూస్తుంది
నిదుర చివరలో.
అమె చేతుల్తో ఆమె పట్టుకుంది
నూనె దీపాన్ని.
తాగిన దాని పసుపు మంటలకు తెలుసు
ఆమె ఏకాంత దేహం ఎక్కడ దాగుందో.
ఇంగ్లీషు: జయంత మహాపాత్ర
-దేశరాజు
91105 69542
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- literature
- NT Kavithalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

