Guinness World Record : 24 గంటల్లో 8008 పుల్అప్స్..!
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫిట్నెస్ ప్రియుడు 24 గంటల్లో ఏకంగా 8008 పుల్అప్స్ చేసి న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) నమోదు చేశాడు.
న్యూఢిల్లీ : ఆరోగ్యంగా ఉండేందుకు, తీరైన ఆకృతి కోసం పుల్అప్స్ మెరుగైన వర్కవుట్‌గా పేరొందింది. పుల్అప్స్ ఫిట్నెస్ను పెంచడంతో పాటు వెన్ను, భుజాలు, ఛాతీ, చేయి కండరాలను యాక్టివేట్ చేస్తుంది. అయితే రోజులో ఎన్ని పుల్అప్స్ చేయవచ్చనేది ఆయా వ్యక్తుల సామర్ధ్యంపై ఆధారపడిఉంటుంది.
అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫిట్నెస్ ప్రియుడు 24 గంటల్లో ఏకంగా 8008 పుల్అప్స్ చేసి న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) నమోదు చేశాడు. ఛారిటీ గ్రూపు డిమెన్షియా ఆస్ర్టేలియా కోసం రూ. 5 లక్షల నిధుల కోసం జాక్సన్ ఇటాలియానో సిడ్నీలో ఈ అరుదైన ఫీట్‌తో న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.
24 గంటల్లో 8008 పుల్అప్స్తో జాక్సన్ గత రికార్డు 7715 పుల్అప్స్ను అధిగమించాడు. వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ ఫీట్‌కు సంబంధించిన ఫొటోలను అతడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. తన శరీరాన్ని పరీక్షించేందుకు 8 నెలల పాటు పుల్అప్స్ ప్రాక్టీస్ చేశానని జాక్సన్ చెప్పుకొచ్చారు. ఈ ఫీట్ అనంతరం జాక్స్ ఛారిటీ కింద 6000 డాలర్లు సేకరించారు.
Read More :
Ramcharan – Upasana | బేబీమూన్ ట్రిప్‌లో రామ్‌చరణ్-ఉపాసన.. వీడియో వైరల్..!
Viral Video | చీజ్ బ్లాస్ట్ సోడాపై నెటిజన్లు ఫైర్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

