ఆమె మేని ఛాయకు, డ్రెస్ వన్నెకు జోడీ కుదిరింది. బుగ్గల ఎరుపు, చమ్కీల మెరుపు పోటీపడుతున్నాయి. సీక్విన్ క్రాప్టాప్, స్లిట్ థై స్కర్ట్.. అతికినట్టు సరిపోయాయి. కియారా అద్వానీ ఓ ఫ్యాషన్ షోలో ఇలా కనిపించి కనువిందు చేసింది.