స్వచ్ఛమైన బనారస్ సిల్క్ లెహంగా ఇది. ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీతో కొత్త అందం వచ్చింది. షిమ్మర్ జార్జెట్ ైస్టెల్ క్రాప్టాప్తో ట్రెండీలుక్ తోడైంది.
వన్ సైడెడ్ లాంగ్ బెల్ స్లీవ్స్ రాజసాన్ని జోడించాయి. రిసెప్షన్లు, అందాల పోటీలు, సాయంకాల పార్టీలకు అనువైన ఆహార్యమిది. వందమందిలో ఉన్నా.. ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.