దేశ విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గు సరఫరా
దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్లో డైరెక్టర్ సత్యనారాయణరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రశేఖర్ జాతీయ
- స్వరాష్ట్రం వచ్చాక సింగరేణికి మహర్దశ
- బొగ్గు ఉత్పత్తిపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, చంద్రశేఖర్
- హెడ్డాఫీస్, ప్రకాశం సేడియంలో జాతీయ పతాకావిష్కరణ
కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 15: దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్లో డైరెక్టర్ సత్యనారాయణరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలకు తగిన విధంగా బొగ్గును అందించాలని భావించి సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం, సహకారంతో సంస్థను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నామని, 2014లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నులు ఉంటే అది గత 8 ఏళ్లలో 30 శాతం వృద్ధిని సాధించి ఇప్పుడు 65 మిలియన్ టన్నులకు చేరిందని అన్నారు. నాడు బొగ్గు రవాణా 48 మిలియన్ టన్నులు ఉంటే అది గత ఎనిమిదేళ్లలో 41శాతం వృద్ధిని సాధించి 67.7 మిలియన్ టన్నులకు ఎదిగిందని, 2014లో 11,928 కోట్లు ఉన్న టర్నోవర్ ఎనిమిదేళ్లలో 123 శాతం వృద్ధితో 26,500 కోట్లు చేరుకుందని, ఇంతటి అభివృద్ధిని దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించలేదని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

