కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఇటీవల రాత్రివేళల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో బుధవారం రాత్రి పోలీసులు ముమ్మరంగా డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
- మైనర్, ర్యాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి
- చట్టవ్యతిరేక కార్యకాలపాలకు అడ్డుకట్ట
- పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
మామిళ్లగూడెం, జూలై 25: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఇటీవల రాత్రివేళల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో బుధవారం రాత్రి పోలీసులు ముమ్మరంగా డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎకడికకడ పోలీసులు మోహరించి లారీ డ్రైవర్లు, బస్, కారు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందుబాబులు కార్లు, ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడిన 55 మందిపై కేసులు నమోదు చేశారు.
కొద్ది రోజులుగా విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రతిరోజూ వాహనాల తనిఖీలు చేస్తూ.. ర్యాష్, మైనర్ డ్రైవర్లను పట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులకు శిక్షార్హులు అవుతాయరన్నారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్‌లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు విజబుల్ పోలీసింగ్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

