స్థానికులకే అవకాశం కల్పించాలి
బొగ్గు ట్రాన్స్‌పోర్టు లారీ ల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని పెద్దపల్లి జ డ్పీ చైర్మన్ పుట్ట మధు సింగరేణి అధికారులను కో రారు. ఆర్జీ-2 గౌతమి గెస్ట్‌హౌస్‌లో ఆర్జీ రీజియన్ జీఎంలు, సింగరేణి అధికారులు, ఆర్డీవోతో శనివా రం సమావేశం నిర్వహించారు.
- నిర్వాసిత ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వాలి n పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
- ఆర్జీ రీజియన్ జీఎంలు, ఇతర అధికారులతో సమావేశం
రామగిరి, జనవరి 7: బొగ్గు ట్రాన్స్‌పోర్టు లారీ ల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని పెద్దపల్లి జ డ్పీ చైర్మన్ పుట్ట మధు సింగరేణి అధికారులను కో రారు. ఆర్జీ-2 గౌతమి గెస్ట్‌హౌస్‌లో ఆర్జీ రీజియన్ జీఎంలు, సింగరేణి అధికారులు, ఆర్డీవోతో శనివా రం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ట్రాన్స్‌పోర్టు లారీల్లో స్థానికులకే అవకాశం కల్పించే విషయంలో జీఎం లు చొరవ తీసుకోవాలని కోరారు.
ఇతర ప్రాంతాల లారీలను మంథని ప్రాంతంలోకి అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మంథని ఆర్డీవో వీరబ్రహ్మచారి, తహసీల్దార్ రాంమోహన్, ఆర్జీ-2 జీఎం మనోహ ర్, ఆర్జీ-3 జీఎం వెంకటేశ్వరరావు, నాయకులు పూదరి సత్యనారాయణ, దాసరి రాయలింగు, కనవేన శ్రీనివాస్, ముత్యాలు, తదితరులున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

