‘పట్టభద్రుల ఓటరు నమోదుకు అవకాశం’
నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని సింగరేణి మండల తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఆయన..
– ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
– సింగరేణి తాసీల్దార్ వెంకటేశ్వర్లు
కారేపల్లి, సెప్టెంబర్ 29 : నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని సింగరేణి మండల తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 01-11-2026 నాటికి గత మూడు సంవత్సరాల ముందు, అంటే 01-11-2023 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గత 2024 పట్టభద్రుల ఓటర్ల జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్నవారు సైతం ఫారం–18 ద్వారా కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తాసీల్దార్ కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

