Karepalli | వెయిట్ లిప్టింగ్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
Karepalli | కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్ధులు ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిప్టింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచి పతకాలతో పాటు జాతీయ స్ధాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్‌కుమార్ తెలిపారు.
కారేపల్లి : కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్ధులు ( Model School students ) ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిప్టింగ్ ( Weightlifting ) పోటీలలో ప్రతిభ కనబరిచి పతకాలతో పాటు జాతీయ స్ధాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్ లిప్టింగ్ పోటీలలో బీ పల్లవి, వి ఉదయ్ కిరణ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. మహారాష్ట్రలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలలో బీ.పల్లవీ, వీ. ఉదయ్‌కిరణ్‌లు బంగారు పతకాలు సాధించగా, ఎస్.సాత్విక్, జీ.యశస్విని, ఎల్. అమూల్యప్రియ, కె. నిక్షిత, ఎం. భరత్ రజత పతకాలు, పీ.విఘ్నేష్ కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్‌కుమార్, పీడీ ముసా మోహినుద్దిన్ అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

