కోటి వెలుగుల దీపావళి
దీపాల వెలుగులు నింగిని తాకాయి. చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా దీపావళి సంబురాలు పటాకుల మోతతో అంబరాన్నంటాయి. లక్ష్మీపూజ చేసుకున్న భక్తులు కుటుంబాల సమేతంగా పండుగను ఆనందంగా చేసుకున్నారు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు
- పటాకులు కాల్చి సందడి చేసిన చిన్నారులు
- ఆలయాల్లో లక్ష్మీదేవికి మహిళల ప్రత్యేక పూజలు..
- ఇంటింటా ఆనందాల వెల్లువ
నమస్తే నెట్వర్క్ : దీపాల వెలుగులు నింగిని తాకాయి. చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా దీపావళి సంబురాలు పటాకుల మోతతో అంబరాన్నంటాయి. లక్ష్మీపూజ చేసుకున్న భక్తులు కుటుంబాల సమేతంగా పండుగను ఆనందంగా చేసుకున్నారు.
ఇళ్ల ముంగిళ్లను బంతిపూలు, ముగ్గులతో అలంకరించారు. మట్టి ప్రమిదలను వరుసగా పెట్టి ఒత్తులతో దీపాలు వెలిగించారు. పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చి సంబురాల్లో మునిగితేలారు. కుటుంబ సమేతంగా నూతన వస్ర్తాలు ధరించి భక్తిశ్రద్ధలతో నోములు, లక్ష్మీ పూజలు చేశారు. పూజారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

