బోనమో.. మా తల్లి దండమో..!
- బోనం నెత్తిన పెట్టుకొని వస్తున్న వైరా మాజీఎమ్మెల్యే బానోత్ చంద్రావతి
కొణిజర్ల మండలంలోని మేకాలకుంట, కారేపల్లి మల్లన్నగూడెం గ్రామాలు బోనమెత్తాయి.. భక్తిపారవశ్యంలో తేలియాడాయి.. గ్రామ దేవతలు, వన దేవతలకు ప్రణమిల్లాయి.. శ్రావణమాసం చివరి గురువారాన్ని పురస్కరించు కొని గ్రామస్తులు ముత్యాలమ్మ, సమ్మక్క సారక్కకు మొక్కులు తీర్చుకున్నారు.. పంటలు బాగా పండాలని పూజలు చేశారు.. డప్పు చప్పుళ్లు, మేళ తాళాల మధ్య గ్రామస్తులు నృత్యం చేయగా వారితో కలిసి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బానోత్ చంద్రావతి పాదం కలిపి సందడి చేశారు.. – కొణిజర్ల/ కారేపల్లి, ఆగస్టు 25
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

