Ration Rice | అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో అక్రమగా తరలిస్తున్న 8క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిరెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తహశీల్థార్ శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఆర్ఐ, వీఆర్వో ఏఎస్ఆర్ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ39టీసీ5887ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
సీజ్ చేసి బియ్యాన్నిరేషన్ ఆర్ఐ పర్యవేక్షణలో ఉంచారు. బియ్యాన్ని తరలించిన ఆటోను పోలీసులకు అప్పగించామని ఆర్ఐ నరసింహారావు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

