చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకుల్లో ఇందనం లేక మూతపడడంతో వాహనదారులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వెళ్లే వాహనదారులు, బంకుల్లో పెట్రోల్ దొరుకుతుందని గ్రామాల నుండి..
చండ్రుగొండ, ఏప్రిల్ 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకుల్లో ఇందనం లేక మూతపడడంతో వాహనదారులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుండి వెళ్లే వాహనదారులు, బంకుల్లో పెట్రోల్ దొరుకుతుందని గ్రామాల నుండి మండల కేంద్రంలో వచ్చేవారు తీరా బంకు దగ్గరికి వెళ్లేసరికి పెట్రోల్, డీజిల్ లేదంటూ సిబ్బంది సమాధానం చెబుతూ ఉండటంతో తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. బంకుల్లో ఎదుట కనీసం నో స్టాక్ బోర్డు లేకపోవడం, పెట్రోల్ లేదని సమాచారం తెలియచేయకపోవడం వల్ల వాహనదారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై తాసీల్దార్ జగదీష్ ప్రసాద్ ను వివరణ కోరగా బంకుల్లో స్టాక్ లేని విషయం తన దృష్టికి రాలేదని, సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

