Aswaraopeta | బాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు..

చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్యులను పరామర్శించారు.భూక్య శ్యాం చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతేకాకుండా గుర్రాయిగూడెంలో ఇటీవల మృతి చెందిన కొమ్మినేని ముత్తయ్య(70), అనుమోలు హనుమంతరావు(38)ల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.
ఆయన వెంట గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, ఎంపిటీసీ దారాబాబు, టిఆర్ఎస్ జిల్లా మేడా మోహన్రావు, ఉప్పతల ఏడుకొండలు, పసుపులేటి వెంకటేశ్వర్లు, గుగులోత్ ఈర్యానాయక్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

