Home
Khammam
Forest Development Corporation Divisional Manager Planted A Sapling In Bhadradri District
bhadradri District | మొక్కతోనే మానవాళి మనుగడ : అటవీశాఖ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ స్కైలాబ్..

ములకలపల్లి : మానవాళి మనుగడ మొక్కతోనే సాధ్యమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అటవీశాఖ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ స్కైలాబ్ అన్నారు. మండల కేంద్రమైన ములకలపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆయన విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడం వల్లే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ శ్రావణి, సిబ్బంది లక్ష్మణ్, వెంకటరమణ, డీపీఎం తాజుద్దీన్, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

