నైట్ కర్ఫ్యూ అమలులో పోలీసులకు సహకరించండి

భద్రాద్రి కొత్తగూడెం : నైట్ కర్ఫ్యూ అమలులో ప్రజలు పోలీసులకు సహకరించాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.కొవిడ్ -19 నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు.
అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను రాత్రి 8 లోపు మూసివేయాల్సిందిగా సూచించారు. కర్ఫ్యూ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కర్ఫ్యూ అమలులో జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు ప్రజలు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి మరొక ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

