ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం లోక్‌సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ్..
- పరిశీలించిన ఖమ్మం కలెక్టర్, సీపీ, పరిశీలకులు
ఖమ్మం రూరల్, మే 2: ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం లోక్‌సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ్.. లోక్‌సభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జీ కోల్టే, కౌంటింగ్ పరిశీలకుడు ప్రేదిమాన్ కృష్ణన్ భట్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టేబుళ్లు, కౌంటింగ్ హాళ్లు, సిబ్బంది, ఏజెంట్ల ప్రవేశం తదితర ఏర్పాట్ల గురించి రిటర్నింగ్ అధికారి పరిశీలకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, బీ సత్య్రప్రసాద్, డీ మధుసుదన్‌నాయక్, ఎం రాజేశ్వరీ, గణేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ పరిశీలకులను కలిసిన కలెక్టర్
మామిళ్లగూడెం, జూన్ 2: లోకసభ ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ప్రేదిమాన్ కృష్ణన్ భట్ ఆదివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్‌లో ఉన్న ఆయన్ను కలెక్టర్ గౌతమ్ మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ అబ్జర్వర్లు వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పరిశీలిస్తారని తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

