ఖమ్మం : తపాలా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఖమ్మం నగరంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో ఆధార్మేళా జరగనున్నది. ఈ విషయాన్నిహెడ్ పోస్ట్ మాస్టర్ కె. కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్నమోదు, సవరణలు చేయించుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.