Julapalli | క్రీడా స్పూర్తిని చాటాలి.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజరమణారావు
ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ క్రీడాస్పూర్తిని చాటాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి కేంద్రంలో చింతకుంట సుధాకర్ రావు జ్ఞాపకార్థం జూలపల్లి, ఎలిగేడు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఆదివారం ఏర్పాటు చేశారు.
Julapalli | జూలపల్లి, అక్టోబర్ 11: ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమే అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ క్రీడాస్పూర్తిని చాటాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి కేంద్రంలో చింతకుంట సుధాకర్ రావు జ్ఞాపకార్థం జూలపల్లి, ఎలిగేడు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోటీలు ప్రారంభించి మాట్లాడారు. జూలపల్లి వాలీబాల్ క్రీడకు పుట్టినిళ్లు లాంటిదనీ, ఇక్కడి నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉన్న ఊరుకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి అన్ని విధాల సహకరిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి, ధూళికట్ట విండో చైర్మన్లు లోక జలపతి రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్ రావు, ఏఎంసీ చైర్మన్ కొమ్మ పోశాలు, సర్పంచులు దండె వెంకటేశ్వర్లు, నాంపల్లి సంపత్ కుమార్, మెండె తిరుపతి, లంక స్వామి నాయకులు కొప్పుల మహేష్, దావు సంపత్ రెడ్డి, తొంటి మధుకర్, కోరుకంటి హరికృష్ణ, కందుకూరి అంజయ్య, మల్లారపు సంతోష్, బండి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

