రామగుండం సీపీగా శ్రీనివాసులు
రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఫర్టిలైజర్‌సిటీ, ఫిబ్రవరి 12: రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసులు 2016-18 మధ్య కాలంలో ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది, సీఐడీ విభాగంలో పనిచేశారు. కాగా, ఇక్కడ మొన్నటిదాకా పనిచేసిన రెమో రాజేశ్వరి ఇటీవలే బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలోనే నూతన సీపీగా శ్రీనివాసులు వస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

