Saidapur | సైదాపూర్ సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని సర్పంచుల నిరసన
సైదాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. సర్పంచుల ప్రమేయం లేకుండా అనర్హులను ఇందిరమ్మ ఇండ్లలో ఎంపిక చేశారంటూ వారు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
Saidapur | సైదాపూర్ : సైదాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. కాగా సర్పంచుల ప్రమేయం లేకుండా అనర్హులను ఇందిరమ్మ ఇండ్లలో ఎంపిక చేశారంటూ వారు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సర్పంచులు తొంట రజినీకాంత్, మాచమల్ల శ్రీకాంత్, మేడవేని గోపాల్, చాడా అఖిల, రవీందర్ రావు, మొళుగూరి చిరంజీవి ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక లో సర్పంచుల ప్రమేయం లేకుండానే ఎంపిక చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిని ఎంపిక చేయకుండా అనర్హులను ఎంపిక చేశారని మండిపడ్డారు. సమావేశం ముగిసినా కూడా సమావేశ మందిరంలోనే వారు నిరసన కొనసాగించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

