Home
Karimnagar
Request Submitted To Mlc L Ramana To Sanction Funds For The Construction Of The Gangaputra Sangha Building In Tulasi Nagar
MLC L Ramana | తులసీనగర్ గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణకు వినతి
జగిత్యాల పట్టణంలోని 29వ వార్డు తులసీనగర్ గంగపుత్ర సంక్షేమ సంఘం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తులసీనగర్‌లో గంగపుత్ర సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని వారు ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేశారు.
MLC L Ramana | జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 29వ వార్డు తులసీనగర్ గంగపుత్ర సంక్షేమ సంఘం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తులసీనగర్‌లో గంగపుత్ర సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని వారు ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎల్ రమణ త్వరలోనే సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అయిల్నేని వెంకటేశ్వర్, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు తోపారపు రజినీకాంత్, పట్టణ మాజీ అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య, గుమ్ముల జనార్దన్, అరుముల్ల గంగాధర్, నాచుపెల్లి రెడ్డి, తోపారపు శ్రీహరి, అరుముల్ల హరిప్రసాద్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

